ఆకుకూరలు వండే ముందు, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!


1.ఆకుకూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి. ఎందుకంటే ఈ మధ్య పంటలపై విపరీతంగా పురుగు మందులు చల్లుతున్నారు. వాటి అవశేషాలు ఆకుకూరలపై అలానే ఉంటున్నాయి. 
2.అందువలన ఆకుకూరలు వండే ముందు కూరలను నీటిలో మునిగేలా 10 నిమిషాలపాటు ఉంచాలి. 
3.కూరలను నీటిలో ఉంచే ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలో కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసాయన పురుగు మందు అవశెషాలు మరియు రసాయన మందులు, లవణంతో చర్య జరిపి నీటిలోకి విడుదల అవుతాయి.ఆ  తరువాత ఆకు కూరలను శుభ్రమైన నీటితో కడిగి వండుకుంటే ఎటువంటి ప్రమాదమూ ఉండదు.

Comments

Popular Posts