ఈ ఒక్క పవర్ ఫుల్ మిశ్రమం రాత్రి భోజనం తర్వాత తాగితే మీ శ‌రీరంలో అద్భుతమైన మార్పు దాదాపు 50 ర‌కాల వ్యాధుల‌ను తరిమికొడుతుంది

పెన్సిలిన్ మందు గురించి తెలుసు కదూ! ప‌లు ర‌కాల బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు దీన్ని మందుగా ఇస్తుంటారు వైద్యులు. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు త్వ‌ర‌గా మానుతాయి కూడా. అయితే ఎంత పెన్సిలిన్ అయినా దాన్ని కూడా ర‌సాయ‌నాల‌తోనే త‌యారు చేస్తారు క‌దా. కాబ‌ట్టి దాంతోనూ మ‌న‌కు సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయి. కానీ కింద ఇచ్చిన ఓ ప‌వ‌ర్ ఫుల్ మిశ్రమం త‌యారు చేసుకుని దాన్ని సేవించండి చాలు. దీంతో దాదాపు 50 ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన పెన్సిలిన్ లా ప‌నిచేస్తుంది. ఈ మిశ్రమంను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావ‌ల్సిన ప‌దార్థాలు…
నీళ్లు – అర లీటర్
దాల్చిన చెక్క పొడి – అర టేబుల్ స్పూన్
అల్లం తరుగు – అర టేబుల్ స్పూన్
పసుపు – అర టీస్పూన్
యాల‌కుల పొడి – చిటికెడు
పాలు – అర‌క‌ప్పు
తేనె – కొద్దిగా (అవ‌సరం అనుకుంటేనే)
త‌యారు చేసేవిధానం:
పైన తెలిపిన ప‌దార్థాల‌న్నింటినీ బాగా క‌లిపి 15 నిమిషాల పాటు మ‌రిగించాలి. అనంత‌రం అవ‌స‌రం అనుకుంటే మ‌రిన్ని వేడి పాలు క‌లిపి తాగ‌వ‌చ్చు. కానీ ఆహారం తీసుకున్న త‌రువాత ఒక గంట‌ తరువాత అయితే బెట‌ర్‌. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చ‌క్కెరను మాత్రం క‌ల‌ప‌కూడ‌దు. పైన చెప్పిన విధంగా స‌హ‌జ సిద్ధ‌మైన పెన్సిలిన్ డ్రింక్‌ను త‌యారు చేసుకుని తాగితే మీ శ‌రీరంలో వ‌చ్చే మార్పును మీరే గ‌మ‌నిస్తారు.

Comments

Popular Posts