వంటల్లో బిర్యానీ ఆకులను వాడితే కిడ్నీ, అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చునట!

వంటల్లో బిర్యానీ ఆకులను వాడితే కిడ్నీ సంబంధిత రోగాలకు దూరంగా ఉండవచ్చునని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. అలాగే దీనిలో కేన్సర్ కారకాలు వున్నాయి.
  • కేన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.
  •  బిర్యానీ ఆకుల వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. 
  • అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 
  • ప్రతిరోజూ కొద్దిగా బిర్యానీ ఆకులను నీటిలో కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.

Comments

Popular Posts