నిద్రలేచిన తరువాత వీటిలో ఏది చూసినా శుభ శకునమే

సూర్యుడు, ఎరుపు రంగు వస్తువులు, బంగారము, దీపం, తామరపూవు, పొలము, సముద్రం, గంధం, మంట లేని నిప్పులు, అద్దము   నందు  తన  ప్రతిబింబం, ఏనుగు, వృద్ధులు, సత్ప్రవర్తన గల స్త్రీ, దూడ గలిగిన ఆవు, తమ కుడి చేయి, మృదంగం, తన యందు ప్రేమానురాగాలు గలవారు, మేఘములచే  కప్పబడిన పర్వతం, మంగళ తోరణములు, పసుపు బట్టలు, మంగళసూత్రం, గాజులు, పసుపు కుంకుమ, తులసిచెట్టు, పూల మొక్కలు ..మొదలగునవి

Comments

Popular Posts