'యంత్రము' (తంత్రమునకు సంబంధించి) అంటే ఏమిటి ? కొన్ని యంత్రములు రేఖా చిత్రాలు ...

తంత్రము లో శక్తికీ, శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరమునే 'యంత్రము' అంటారు(వీటిని చక్రములని కూడా పిలుస్తుంటారు). ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని తంత్రములో ఒక నమ్మకము.


దేవతారాధనలో వాడే కొన్ని యంత్రములు:


శ్రీ చక్ర యంత్రము:అష్టమాతృక యంత్రము:బాగలముఖి యంత్రము:భువనేశ్వరి యంత్రము:అంతర్గత యోగ యంత్రము:కాళి యంత్రము:త్రిపుర భైరవి యంత్రము:కమల యంత్రము:ఛిన్న మస్త యంత్రము:ధూమవతి యంత్రము:Source

Comments

Popular Posts