బౌద్ధ తంత్రము - టావోయిజం


బౌద్ధ తంత్రము అయిన టావోయిజం (Taoism) లో వ్యతిరేక శక్తుల సంగమ సూచిక. అద్వైతానికి ప్రతీక. వెలుగునిచ్చే తెల్లని ఉష్ణ శక్తి యంగ్ క్రింది నుండి పైకి ఎగసిపడినట్లు ఉండగా; చీకటిమయమైన నల్లని శీతల శక్తి యిన్ పై నుండి క్రిందకు కురుస్తున్నట్లుగా ఉంటుంది. వీటి సంగమము దీర్ఘాయుష్షుని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకము


బౌద్ధ తంత్రము అయిన టావోయిజం (Taoism) లో వ్యతిరేక శక్తుల సంగమ సూచిక. అద్వైతానికి ప్రతీక. వెలుగునిచ్చే తెల్లని ఉష్ణ శక్తి యంగ్ క్రింది నుండి పైకి ఎగసిపడినట్లు ఉండగా; చీకటిమయమైన నల్లని శీతల శక్తి యిన్ పై నుండి క్రిందకు కురుస్తున్నట్లుగా ఉంటుంది. వీటి సంగమము దీర్ఘాయుష్షుని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకము.

Comments

Popular Posts