పంచదార అనేది ఒక విషపదార్దము...


వాస్తవానికి పంచదార అనేది ఒక విషపదార్దము...
1.చక్కెర తయారీకి మొట్టమొదటి కర్మాగారం 1866 లో బ్రిటిష్ వారు స్థాపించారు. బెల్లాన్ని అయిదు(పంచ) సార్లు కరిగించి, రసాయనాలను కలిపి తయారు చేస్తున్నందున దీనికి పంచదార అనే పేరు కలిగింది.
2. భారతీయులు పూర్వపు రోజుల్లో తీపి కొరకు బెల్లంను ఉపయోగించే వారు . చక్కెర వాడకం మొదలైన తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు
3. చక్కెరను తయారు చేయడానికి, సల్ఫర్ ఉపయోగించబడుతుంది, ఇది దీపావళి టపాకాయలు తయారీలో ఉపయోగించబడుతుంది. సల్ఫర్ ఒక మూలకం, అది శరీరంలో ప్రవేశించిన తర్వాత, అది శరీరంను రోగగ్రస్థం చేస్తుంది.
4. చక్కెర కారణంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. చక్కెర శరీరం యొక్క బరువును పెంచుతుంది. అందువలన శరీరంలో కొవ్వు పెరుగుతుంది .ఫలితంగా ఊబకాయం వస్తుంది.
5. చక్కెర రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. మెదడు లొ రక్తం గడ్డ కట్టడానికి కూడా ఇది ఒక కారణం.
6. చక్కెర లో తీపి సుక్రోజ్ రూపంలో ఉంటుంది. ఇది మానవులకు సులభంగా జీర్ణం కాదు.(Sucrose is a disaccharide formed by the union of glucose and fructose. Its chemical formula is C12H22O11.)
7.పంచదార చేయడానికి, 23 రకాల హానికరమైన రసాయన పదార్థాలు ఉపయోగించబడతాయి.
8.డయాబెటిస్ వ్యాదికి చక్కెర వాడకం కూడా ఒక ప్రధాన కారణం.పక్షవాతం కలిగించే ప్రధాన కారణాలలో షుగర్ కూడా ఒకటి.
9.చక్కెర కడుపులో అసిడిటీ కి కారణం. మరియు కడుపులో నులిపురుగులు లాంటి క్రిములను పెంచును. కనుక పచ్చి పంచదార (షాపు నుండి తెచ్చినది) ను అలాగే వాడరాదు.
10.చక్కెర శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది.
11.పచ్చి పంచదార తినరాదు.అనగా (టిఫిన్స్ లో) ఇడ్లి, దోశె, చపాతీ మొదలగు వాటిని పంచదార తో తినరాదు. ఉడికించి లేదా పానకంలా కాచి మాత్రమే తినాలి.యధాతధంగా తెచ్చిన పంచదారలొ బ్యాక్టీరియా లాంటి క్రిములుండవచ్చు .
చక్కెర బదులుగా మంచి బెల్లం వాడండి. బంగారు రంగులో ఉన్న బెల్లంలో హైడ్రస్ అనే రసాయనం కలుస్తుంది కనుక దాన్ని వాడరాదు. రంగు లేని బెల్లాన్ని అనగా చెక్క బెల్లము లేదా ఆర్గానిక్ బెల్లాన్ని వాడవచ్చు.

Comments

Popular Posts