చిత్త్తశుద్ద్ధితో ఈ చిన్ని శ్లోకాన్ని పఠిస్తే ఆంజనేయస్వామి ప్రసన్నులవుతారు.

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతిం రణోద్వద్విభూతం
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్
ప్రశాంతమైన మైపూత గలవాడు, బంగారు తేజస్సు కల శరీరం కలవాడు, జగత్తుకు భయం కలిగించే శౌర్యం కలవాడు, హిమవత్పర్వతం వంటి ధైర్యం కలవాడు, యుద్ధమునందు సంపాదించిన విజలక్ష్మీ కలవాడు, పవిత్రులైన ఆప్తమిత్రుల కలవాడు, వాయునందనుడు అయిన ఆంజనేయునికి నమస్కారములు అని భక్తి శ్రధ్దలతో ప్రార్థిస్తే ఆ స్వామి ప్రసన్నులవుతారు.

Comments

Popular Posts