రాత్రంతా బెండ‌కాయ‌లు ఉంచిన నీటిని తాగితే మ‌ధుమేహం,బీపీ,షుగ‌ర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

బెండ‌కాయ‌తో ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అందుకు బెండ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో, ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో తెలుసుకుందాం.

రెండు బెండ‌కాయ‌లను తీసుకుని బాగా కడిగి ,వాటిని మొద‌లు, చివ‌ర భాగాల‌ను క‌ట్ చేయాలి.తర్వాత ఒక్కో బెండ కాయను నిలువుగా (చివ‌రి భాగం వ‌ర‌కు మాత్ర‌మే) గాటు పెట్టాలి.(లేదా పెద్ద్దముక్కలుగా కూడా కోసుకోవచ్చు). అనంతరం ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఆ రెండు బెండ‌కాయ‌ల‌ను వేయాలి . ఆపై మూత పెట్టి రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక‌, ఉద‌యాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండ‌కాయ‌ల‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగితే బోలెడు లాభాలు ఉన్నాయి.
  • మ‌ధుమేహం న‌య‌మ‌వుతుంది. ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
  • ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోయి అధిక బ‌రువు ఇట్టే త‌గ్గుతారు.
  • ర‌క్తం స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ త‌గ్గుతుంది.
  • ఎముక‌లు దృఢంగా మారుతాయి. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
  • వేడి శ‌రీరం ఉన్న వారు తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.
  • బెండ‌కాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతాయి. అల్స‌ర్లు ఉంటే త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం న‌య‌మ‌వుతాయి.
  • ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, సి, కె, మెగ్నిష‌యం, పాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. దీంతో చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.
  • చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.
  • శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.

Comments

Popular Posts