రథసప్తమి రోజున స్నాన౦ చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు

నమస్తే రుద్ర రూపాయ రసానామ్ పతయే నమ:!
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
 
యద్యజ్జన్మ కృత౦ పాప౦ మయా జన్మసు సప్తసు!
తన్మే రోగ౦చ శోక౦చ మాకరీ హ౦తు సప్తమీ!!
 
ఏతజ్జన్మ కృత౦ పాప౦ యజ్జన్మా౦త రార్జితమ్!
మనో వాక్కాయజ౦ యచ్చ జ్నాతాజ్నాతే చ యే పున:!!
 
ఇతి సప్త విధ౦ పాప౦ స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్త౦ హర మాకరి సప్తమీ!!

Source

Comments

Popular Posts