వితండ వాదం అంటే ఏమిటి?

చర్చ అనేది 3 రకాలు - వాదం, జల్పం, వితండం.
వాదంలో - ఇరువర్గాలు ఒక విషయం గురించి ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా తమ తప్పులు ఒప్పుకోవడానికి, ఒప్పులు అంగీకరించడానికి సిద్దపడి ఉంటారు.
జల్పంలో - ఒకరు తన అభిప్రాయం మాత్రమే సరైనదని, మిగతాదంతా తప్పని, తన అభిప్రాయాన్ని తప్ప దేన్ని అంగీకరించడు.
వితండంలో - ఒకరు తన వాదాన్ని సమర్ధించుకోడానికి ఏ ఆధారాలు లేక, ఇక ఏమీ చెయ్యలేక, తన వాదాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని, ఎదుటివారి లో లోపాలు వెతుకుతూ వారి మీద పై చేయి సాధించాలని చూస్తారు.
-ఆచార్య శ్రీ గరికపాటి నరసింహారావు గారు.

Comments

Popular Posts