మనుష్యులు ఎందుకు మరణిస్తారు ? మరణం గురించి పిల్లలు అడిగినప్పుడు వారికి యేమని సమాధానం ఇస్తున్నారు?
......

మనుష్యులు ఎందుకు మరణిస్తారు ? మరణం గురించి పిల్లలు అడిగినప్పుడు అబద్దం అస్సలు చెప్పకండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే అని చెప్పండి. కుక్కలు మనుష్యుల కంటే ముందు మరణిస్తాయి. పూలు కుక్కలు కంటే ముందే నేల రాలిపోతాయి. కానీ, ప్రతి ఒక్క జీవి ఎంత సమయం జీవించాలి అనే విషయమై కొన్ని నియమాలున్నాయి. కాబట్టి ఆయా జీవులకు సమయం అయిపోయిన తర్వాత వాటంతట అవే మరణించక తప్పదు. " మనుష్యులు వారి యొక్క జీవితాన్ని అందంగా గడిపిన తర్వాత మరణిస్తారు. ఎన్నో అందమైన క్షణాలను ఆస్వాదిస్తారు, సృష్టిస్తారు మరియు ఎంతో సాహసోపేతమైన సమయాన్ని గడుపుతారు. ముసలితనానికి చేరుకున్న తర్వాత మరణిస్తారు" అని చెప్పండి.
Comments
Post a Comment