వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు పఠించవలసిన స్తోత్రము:వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”

మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించవలసిన స్తోత్రము:

Comments

Popular Posts