సరస్వతీ మంత్రము


 
 
సరస్వతీ మంత్రము
(ఋగ్వేదం, 6.5.12)


మనలో వాక్శక్తిని జాగృతం చేయమని ఆ వాగ్దేవి  సరస్వతీ దేవిని  యీ మంత్రంతో ప్రార్ధించాలి.
 
ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ | ధీనామవిత్ర్యవతు || ఓం ||
 
వాజేభిః=ప్రణమిల్లే వారిని; వాజినీవతీ=కాపాడేదానవైన; దేవీ సరస్వతీ=సరస్వతీ దేవీ; ప్రనః=మనలను కాపాడనీ; ధీనాం=వాక్ శక్తులను; అవిత్ర్యవతు=జాగృతం చేయుగాక!
 
ప్రణమిల్లే యావన్మందినీ కాపాడే సరస్వతీదేవి మనలను కాపాడు గాక! వాక్ శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక!

Comments

Popular Posts