దేశవిదేశాల్లో లభించిన కొన్ని పురాతన గణపతి విగ్రహాలు మరియు చిత్రాలు

5వ శతాబ్దికి చెందిన పాలరాతి వినాయక విగ్రహం.  గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్లో లభించింది. ప్రస్తుతం కాబూల్ "దర్గా పీర్ రత్తన్ నాథ్"లో ఉంది. - విగ్రహ పీఠంపై ఇలా వ్రాసి ఉంది "మహావినాయకుని గొప్ప సుందర మూర్తి"- షాహి రాజు ఖింగలునిచే ప్రతిష్ఠింపబడింది.


9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం పంబన్ మందిరం, జావా, ఇండొనేషియా


13వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం మైసూర్ జిల్లా, కర్ణాటక


సింహాచలం లో వినాయక విగ్రహం


నర్తించే గణపతి’, సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు. ఈ స్వరూపాన్ని "మహారక్త" అని కూడా అంటారు.


చతుర్భుజ గణపతి - నూర్పూర్ శైలి చిత్రం 1810 కాలానికి చెందినది.వినాయకునికి స్నానం చేయిస్తున్న పార్వతీ పరమేశ్వరులు - 18వ శతాబ్దం కాలపు కాంగ్రా శైలి చిత్రం - అలహాబాదు మ్యూజియంలో ఉన్నది

Comments

Popular Posts