ప్రపంచంలోనే ఎత్తయిన ‘పరమశివుడి’ విగ్రహం

      Image
ప్రపంచంలోనే ఎత్తయిన 143 అడుగుల ‘పరమశివుడి’ విగ్రహం (సంగ, నేపాల్)

నేపాల్‌ రాజధాని ఖాట్మాండుకు 20 కిలోమీటర్ల దూరంలో సంగ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ కొలువైన కైలాశనాథ మహదేవ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయిన శివ విగ్రహం. ఇది 143 అడుగుల ఎత్తుంటుంది. వందలాది కళాకారులు ఏడు సంవత్సరాలు కృషి చేసి దీన్ని రూపొందించారు. కాపర్‌, జింక్‌, స్టీలు, సిమెంట్‌ల మిశ్రమంతో దీన్ని తయారుచేశారు.Comments

Popular Posts