చరిత్రలో మనం చదవని ఒక ముఖ్యమైన పాఠం

~చదవగానే రోమాలు నిక్కబొడుచుకునేంత ఆశ్చర్యకరమైన విషయం,
~చరిత్రలో మనం చదువుకోని ఒక ముఖ్యమైన ఘట్టం,
~మనకు ఇన్ని రోజులు తెలియక పోయినా, ఇప్పటికైనా తెలుసుకుని మన తరువాత తరాలకు తెలిసేలా చేయాల్సిన విషయం,
~ఖశ్చితంగా దాదాపు 90 శాతం మందికి తెలియని విషయం (చరిత్ర చదువుకున్న వారు మినహాయిస్తే),
~తెలుసుకున్న తరువాత అరె ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియదే అనిపించే సంఘటన .
చదివి అందరికీ తెలియజేయండి......

ఇంతే కాదు, మహారాజ జాం సాహెబ్ శ్రీ దిగ్విజయ్ సిన్హాజి రంజిత్ సిన్హాజి జడేజా” దాదాపు ఐదు వేలమందికి పైగా అయన రెండవ ప్రపంచయుద్ధ సమయంలో ఆశ్రయం ఇచ్చినట్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో కీర్తించబడినది. 
Source: My twitter friend 'Tenali RK', BetterIndia.com, Wikipedia

Comments

Popular Posts