'వడ్డించుకున్న' విస్తరి!!

నా జీవితం 'వడ్డించిన' విస్తరి కాదు!
పంట పండించి తెచ్చుకుని;
వంట వండుకుని;
'వడ్డించుకున్న' విస్తరి!!

- ఎల్బీ శ్రీరాం

Comments

Popular Posts