దేశంలోకెల్లా అతి పెద్ద భారతమాత కాంస్య విగ్రహం

·       దేశంలోకెల్లా అతి పెద్ద భారతమాత కాంస్య విగ్రహన్ని పుదుచ్చేరి లోని యానాం లో నిర్మించారు.
·       ఈ విగ్రహం ఎత్తు-ముప్పై ఆరు అడుగులు(సింహం ఎత్తు పదిహేను అడుగులు)
·       విగ్రహాన్ని పదిహేను అడుగుల ఎత్తులో నిలిపారు.
·       విగ్రహం బరువు –పదకొండు టన్నులు
·       నిర్మాణ వ్యయం-కోటి రూపాయలు
·       ‘రిలయన్స్  ఇండస్ట్రీస్ లిమిటెడ్’ వారి సౌజన్యంతో దీనిని నిర్మించారు.

·       విజయవాడ కు చెందిన ‘సాయిబాబా  మెగా శిల్పశాల’ వారు ఈ విగ్రహాన్ని  రూపొందించారు.


(భారతమాత కు వారణాసి, హరిద్వార్, కలకత్తా లలో ‘మందిరాలు నిర్మించారు.)

'బోలో భారత్ మాతా కి ........జై'
Comments

Popular Posts