GST అని అందరూ మాట్లాడుతున్నారు అంటే ఏంటండీ ?

భార్య : GST అని అందరూ మాట్లాడుతున్నారు అంటే ఏంటండీ ? 
భర్త : ఆ.....అబ్బే......ఏవీ లేదు పెళ్లి కాక ముందు ఇంటికి లేట్ గా వచ్చే ముందు ఫోన్లోనే అక్కకి ఒకసారి వివరాలు, గడప దగ్గర అమ్మకి సమాధానం, లోపలికి వచ్చాక నాన్నకి సమాధానం చెప్పాల్సి వచ్చేది.పెళ్లయ్యాక, ఇంతమందికి ఇన్ని సమాధానాలు చెప్పనక్కర్లేకుండా నీకొక్క దానికే సమాధానం చెప్తే చాలు...అంతే!!!

Comments

Popular Posts