భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవం సైనిక కవాతు

భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే: 26 జనవరి 1950) నాడు జరిగిన ఈ పెరేడ్ లో రాష్ట్రపతి డా||బాబూ రాజేంద్రప్రసాద్ గారు చుట్టూ ఎటువంటి బందోబస్తు లేకుండా సైనిక వందనం స్వీకరించారు.(Captured by Homai Vyaravalla)

Comments

Popular Posts