జై జవాన్

~ఈ ఫోటో చూసాక ఎలాంటి రాతి గుండెలో అయినా జల ఊరి ..కనీసం కొన్ని బొట్లయినా కంటి వాగులో పారుతాయి~
~(ఏ)దేశం లో అయినా జవాన్, కిసాన్ చేసే త్యాగం (సేవ అనే మాట చాల చాల తక్కువ) ముందు ఎవ్వరు పనికి రారు...వారు కదా అన్నీ దిగమింగి మన కోసం కష్టపడేది...మనం ఎన్ని జన్మలెత్తినా వారి ఋణం తీర్చుకోలేము (తల్లి,తండ్రి,గురువు విషయం ఈ సందర్భం లో అప్రస్తుతం).

మన ఉదార పోషణార్ధం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం రాత్రి పగలు లేకుండా కష్టపడుతున్నాం(కష్టపడి పైకొచ్చాము) అని తెగ ఫీల్ అవుతుంటాం(హీరోల్లా)....వీరితో పోల్చుకుంటే మనమెక్కడ? మనం చేసేది ఒక లెక్కలోకి వస్తుందా?~
#జై జవాన్ 

Comments

Popular Posts