హరిహరులే కాదు , వారి వాహనాలుకూడా అభేదమే

మహాలక్ష్మీ అమ్మవారిని చూస్తే వాహనం ఏనుగు కనిపిస్తుంది, మహేశ్వరి మాతని చూస్తే వాహనం నంది కనిపిస్తుంది. హరిహరులకేకాక వారి, వాహనాలుకూడా అభేదమే అను స్ఫూర్తిని కలుగజేసేదిలా ఉందీ చిత్రం.

చిత్రకారుని ప్రతిభ అధ్బుతం! చిత్రకారునికి వందనాలు!!

Comments

Popular Posts