విపరీతమైన కోపమా? ఇంటా బయట అందరితో చిరాకు, గొడవ పడుతున్నారా?

మనలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మన స్నేహితుల పట్ల,మన శ్రేయోభిలాషుల పట్ల,మన బంధువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, భార్య, భర్త, పిల్లల పట్ల ఎన్నోసార్లు ఇలాగే ప్రవర్తించి ఉంది ఉండొచ్చు.అయినా గాయాలను ఎలాగు మాన్పలేము.కనీసం ఇకనైనా ఎవరి మనసునూ కష్టపెట్టకుండా, ఎవరి బాధకూ కారణం కాకుండా ప్రేమగా ఉందాం. కాస్తయినా  మానసిక ఉపశమనం పొందుతాం.

Comments

Popular Posts