ఆయనే సర్వేశ్వరం!!!

ఏమీ అర్ధం కాని వారికి
పూర్ణలింగేశ్వరం!

అంతో ఇంతో తెలిసిన వారికి
అర్ధనారీశ్వరం!!

‘శరణాగతి’ అన్నవారికి మాత్రం
ఆయనే సర్వేశ్వరం!!!

~శివోహం~


ఓం నమః శివాయః

Comments

Popular Posts