విజేత అనేవాడు...

నూటికి తొంభై తొమ్మిదిమంది ఎవరినో పరిశీలించటం, ఇంకెవరినో అనుకరించడం, వేరేవరో మెప్పు పొందడంలో మునిగిపోతారు.ఒక్కరు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, వారు చేయాలనుకున్న పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు, విజేతలుగా నిలుస్తారు.

Comments

Popular Posts