మనందరి తల్లీ ఒక్కరేనన్నా!!

వేలిముద్రలు వేరైనా..
అంతరాలు ఎంతున్నా...
వేషభాషలు వేరైనా....
అంతరంగాలు ఎక్కడున్నా.....
కులమతాలు మారినా......
మనందరి రక్తం ఒక్కటేనన్నా!
మనందరి తల్లీ ఒక్కరేనన్నా!!
బోలో భారత్  మాతా కి జై.

-సాహస్ 

Comments

Popular Posts