అరిచి సంపేశారు!!

రెండు బొద్దింకలు చచ్చి పోయి నరకం లో కలుసుకున్నాయ్ !!

1 వ బొద్దింక: ఎలా చచ్చావ్?...."హిట్టా".....లేక....."చెప్పు దెబ్బా"??.


2 వ బొద్దింక: రెండూ కాదురా బాబూ!!...అమ్మాయిల హస్టిల్ లోకి దూరాను

ఈ అమ్మాయిలూ, అమ్మాయిలు కదురా !!...నన్ను చూసి


చాలా గట్టిగా అరిచేరు....అంతే....నాకు హార్ట్ అట్టాక్ వచ్చి నేను చచ్చాను!!

Comments

Popular Posts