ఈ చిత్రంలోని ఇద్దరు ప్రముఖులు

ఈ చిత్రంలోని ఇద్దరు ప్రముఖులు: (1)ఉపోద్ఘాతం, పరిచయం అక్కర్లేని అత్యంత మహోన్నతులు, శక్తివంతమైన ప్రభావశీలి, భరతమాత ప్రియపుత్రుడు, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి శ్రీ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారు.(2)సుప్రసిద్ధ తమిళ నవలారచయిత, ఎన్నికలలో వాడే ‘ఈవీఎం’ ల రూపకల్పనను పర్యవేక్షించిన చీఫ్-ఇంజినీరు శ్రీ ఎస్.రంగరాజన్ గారు.
The legend, The pride of India, 'Man of the millenium' Sri APJ abdul kalam during his college.

Comments

Popular Posts