అతడు-ఆమె-ప్రేమ

ఆమె అతనిని మారమని ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు...
ఎందుకంటే ఆమె అతన్ని నిజంగా  ప్రేమించింది  కనుక.
అతను దాదాపు తనకు తానే మారిపోయాడు....
ఎందుకంటే అతడు ఆమెను ఆరాధించాడు కనుక.
-సాహస్

Comments

Popular Posts