నీవు నీలా ఉంటే ...

నీవు వాడిలా,
వాడు నీలా
ఉండాలనుకోవడం వింత!
నీవు నీలా ఉంటే ...
ఉండదు ఏ చింత!!

         –శ్రీ రమణ మహర్షి.

Comments

Popular Posts