శనివారం అంటే శ్రీనివాసునికి ఎందుకు ప్రీతికరం?

శనివారం అంటే శ్రీనివాసునికి ఎందుకు ప్రీతికరం?
·       ఓంకారం ప్రభవించిన రోజు శనివారం.
·       శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో,
వారిని పీడించనని శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామికి వాగ్దానం
చేసిన రోజు కూడా శనివారం.
·       శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని తన వక్ష స్థలాన నిలిపిన రోజు.
·       శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటి సారి దర్శించి తరించిన రోజు.
·       తిరుమల కొండ పై ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తిని ఆదేశించిన రోజు.
·       శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు.
·       శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు.

·       శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన రోజు.

Comments

Popular Posts