‘పులిహోర’ నిజంగా ‘పులే’!

భగవంతుని సమర్పించే నైవేధ్యాలలో ప్రధానమైన వాటిలో ఒకటి-‘పులిహోర’.
మనందరికీ అనుభవమే.....ఇంట్లో తట్టెడు చేసుకున్నా...
గుడిలో పెట్టే పిడికెడు ఈ ప్రసాదం...ఆహా...ఓహో..నిజంగా అమృతమే!

‘పులిహోర’ నిజంగా ‘పులే’!

Comments

Popular Posts