దక్షిణాది వంట పాత్రలు

ఇవన్నీ పాత రోజుల్లో ఇవన్నీ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో వాడే వంట పాత్రలు.ఈ పాత్రలన్నీ ఇత్తడి(brass), రాగి(copper), కంచు(bronze)తో తయారు చేసినవి.ఈ ఫోటోలోని పాత్రలన్నీ ప్రస్తుతం చెన్నైలోని సి.పి.ఆర్ ఫౌండేషన్ (C.P.Ramaswami Aiyar Foundation) మ్యూజియం లో ఉన్నాయి. 

Comments

Popular Posts