దక్షిణాది వంటలు: పొంగలి/పొంగల్

బియ్యం,పెసరపప్పు తో చేసి, నేతితో పోపు పెట్టిన ఈ పొంగల్ ని ఇలా నోట్లో వేసుకుంటే అలా సర్రున పొట్టలోకి జారుకుంటుంది...పొద్దున పూట ఒక వైపు హలీం,మరో వైపు పొంగల్ ని పెడ్తే నా వోటు ఈ యమ్మీ యమ్మీ పొంగల్ కే!!

#దక్షిణాది వంటలు: పొంగలి/పొంగల్

Comments

Popular Posts