భగవద్ సాన్నిధ్యాన్ని చేరుకోవడం కష్టమవుతోంది ఎందుకంటే....

ఒక వూరికి వెళ్ళాలంటే ఎన్నో దారులు ఉండవచ్చు.ఏ దారిలో వెళ్ళినా ముందో వెనుకో,సుఖపడుతూనో కష్టపడుతూనో ఆ వూరికి చేరుకోవచ్చు.
అలాగే భగవంతున్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి
ఏ మార్గంలో వెళ్ళినా భగవంతున్ని చేరవచ్చు.కానీ కొందరు
ఏదో ఒకదారిలో వెళ్ళక, సందిగ్దంలో అన్ని దారుల్లో సగం సగం  ప్రయాణిస్తూ...
ఆ భగవద్ సాన్నిధ్యాన్ని చేరుకోలేకపోతున్నారు.

~అన్ని దారులూ విశ్వసించండి.
~ఏదో ఒక దారిలోనే పయనించండి.గమ్యం చేరుకోవచ్చు.

Comments

Popular Posts