శ్రీ వెంకటేశ్వర నామానికి అర్ధమేమి?

శ్రీ వేంకటేశ్వరుడు, వేం అనగా పాపములను, కట అనగా నశింపజేయు ఈశ్వరుడు.
సాక్షాత్తు వైకుంఠము నుండి విచ్చేసిన శ్రీ మన్నారాయణుడు’ !

(సూత పౌరాణికుడు, శౌనకాది ఋషులకు వెంకటేశ్వర అవతార వైశిష్ట్యాన్ని తెలుపుతూ చెప్పిన మాటలు)
ఓం నమో వేంకటేశాయ||

Comments

Popular Posts