ఎంత అరగదీసినా....

ఎంత అరగదీసినా
గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోడు.
ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా
ధీరుడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు.
-శ్రీమాన్ రంగరాజన్,

చిలుకూరు బాలాజీ దేవాలయం.

Comments

Popular Posts