మేకపాలతో కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం.


ఈ రోజుల్లో చాలామందిని బాధిస్తున్న సమస్య-కీళ్ల నొప్పులు.ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప, శాశ్వత పరిష్కారం లబించడం లేదు. పోతుంది.ఈ సమస్య నుంచి బయట పాడటానికి, అసలు ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడటానికి మేకపాలు తాగడం చాలా వరకు లాభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని మేక పాలలో చిన్న బెల్లం ముక్క, ఒక చెంచా నువ్వుల పొడి కలుపుకుని తాగాలి.

ఇలా క్రమం తప్పకుండా తాగితే నెలరోజుల్లోనే కీళ్ల నొప్పులు తగ్గడం అనుభవపూర్వకంగా తెలుస్తుంది.మేకపాలలో పుష్కలంగా ఉండే కాల్షియం, డి విటమిన్, ప్రోటీన్ మరియు డి విటమిన్లు శరీరానికి మెండుగా లభించి అరిగిపోయిన కార్టిలేజ్ పునరుత్పత్తి చెందేలా చేస్తాయి.తద్వారా కీళ్లనొప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు.
మేకపాలు అందుబాటులో లేని వారి కోసం మార్కెట్లో మేకపాల పొడి (goat milk powder) దొరుకుతుంది.Comments

Popular Posts