ఒక రాణి-ఒక రాజు

మూర్ఖురాలైన మహిళ భర్తను బానిసను చేసి
బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ తెలివైన మహిళ భర్తను రాజును చేసి
తను రాణిగా ఉంటుంది.
అలాగే.....

మూర్ఖుడైన భర్తకూడ భార్యను బానిసను చేసి
బానిసకు యజమానిగా వుంటాడు.
తెలివైన భర్త భార్యను మహరాణిగా చేసి
తను మహారాజుగా ఉంటాడు.

Comments

Popular Posts