మామిడి ఆకులు నీటిలో మరిగించి తాగడం వల్ల కలిగే లాభాలు


మామిడి చెట్టు పండ్లే కాదు మామిడి ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే.ఆయుర్వేదంలో పలు చికిత్సల్లో వీటిని వాడుతారు.

మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:

1. మామిడి ఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలను దూరం పెట్టొచ్చు.
2. గాయాల దగ్గర మామిడి ఆకులని నూరి పెట్టినా, లేదంటే మామిడి ఆకులు మరిగిన నీటిని పోసినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
3. మామిడి ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలం. ఇంచుమించుగా మామిడి ఆకులు మరిగిన నీళ్ళు సేవిస్తే .....ఆ నీరు గ్రీన్ టీ లానే పనిచేస్తూ శరీరం నుండి టాక్సిన్స్ తొలగిస్తుంది.
4. ఆస్తమా, శ్వాససంబంధిత సమస్యలకు మామిడి ఆకులు మరిగించిన నీరు సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
5. రోజు రాత్రి మామిడి ఆకులు మరిగిన నీటిని తాగితే, కిడ్నీల్లో రాళ్ళని కరిగించవచ్చు.
6. మామిడి ఆకుల నీటిని రెగ్యులర్‌గా తాగితే లైంగిక పట్టుత్వం పెరుగుతుంది.
7. నోటి దుర్వాసన, దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
8. మామిడి ఆకుల నీటిని తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
9. మానసిక ఒత్తిడి, అజీర్ణం వంటి మిగితా సమస్యలపై కూడా మామిడి ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి.


Comments

Popular Posts