నిద్రలేచిన తరువాత ఖాళీ కడుపుతో నీళ్ళు తాగవచ్చా?

ప్రతిరోజూ నిద్రలేచిన తరువాత  ఖాళీ కడుపుతో  3 నుంచి 4 గ్లాసుల వరకు నీళ్ళు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
· ఖాళీ కడుపుతో నీళ్ళు తాగటం వలన మన శరీరంలోని మలినాలు (toxic materials) బయటకు వెళ్ళిపోతాయి.
·    జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి.
·    నీళ్ళు తాగిన 30 నిమిషాల తరవాత ఆహారం తీసుకోవడం వలన పెద్ద పేగు శుభ్రపడుతుంది.
·    మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
·    ఆకలి మందగించిన వారికి ఇలా నీళ్ళు తాగటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
·    కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధ పడుతున్నవారు ఇలా నీళ్ళు ఎక్కువగా తాగటం మంచిది.

·    ఉదయాన్నే నీళ్ళు తాగటం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Comments

Popular Posts