భగత్ సింగ్ తన డైరీ లో రాసుకున్న కొన్ని ఆలోచనలు

జీవిత లక్ష్యమంటే....మనస్సును నియంత్రించడం
ఎంతమాత్రం కాదు.
దానిని సామరస్యంగా వృద్ధి చేయాలి.
భవిష్యత్తులో మోక్షం పొందడం కాదు.
ఇప్పుడే దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం.
వాస్తవాన్ని గ్రహించడం కాదు.
సౌందర్యం మరియు మంచితనం ఆలోచనలోనే కాక
దైనందిన వాస్తవ అనుభవంలోనూ ఉంటాయి.
సామాజిక పురోగతి ఏ కొందరి ప్రతిష్టలపై కాక
ప్రజాస్వామ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.
సామాజిక, రాజకీయ మరియు వ్యక్తిగత జీవితంలో
సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారానే
విశ్వజనీన సహోదరత్వం సాధ్యమవుతుంది

-భగత్ సింగ్ 
భగత్ సింగ్ తన డైరీ లో రాసుకున్న కొన్ని శక్తివంతమైన మాటలు ~~Powerful and deep thoughts from Bhagat Singh Jail Diary,Page 124

Comments

Popular Posts