అధికబరువుతో బాధపడేవారు గుండెజబ్బు రాకుండా ఉండాలంటే పాటించదగిన సులభమైన పద్ధతి

అధికబరువుతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లి, నిమ్మ మిశ్రమాన్ని తీసుకుంటే గుండెజబ్బు బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
మిశ్రమాన్ని  తయారు చేసే విధానం:
·       30 వెల్లుల్లి రెబ్బలు, ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి.
·     నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత నీళ్ళు పోసుకుని రెండింటిని మిశ్రమంగా చేసుకోవాలి. 
·       ఆ తర్వాత రెండు లీటర్ల నీటిని కలవాలి. ఆ తర్వాత పదినిమిషాల పాటు వేడి చేయాలి.
·       ఆ తర్వాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్ లో వడగట్టాలి.
·    తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు 50ml  పరగడపున తాగాలి. ఇలా మూడువారాల పాటు తీసుకోవాలి. తిరిగి వారం రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మూడువారాల పాటు తాగాలి. ఇలా ఆరునెలల పాటు తాగాలి.
ఇలా చేస్తే గుండెకు రక్తనాళాలను పంప్ చేసే నాళాల్లో కొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి.

Comments

Popular Posts