భగవదర్పణం చేసిన కర్మ...

వంట ఒక్కటే,
దేవతలకని వండితే అది ప్రసాదం.
పితృదేవతలకని వండితే అది పిండాకూడు.
కర్మ ఒక్కటే,
భగవదర్పణం చేస్తే అది యజ్ఞం.

ఫలాసక్తితో చేస్తే అది పాపం.

Comments

Popular Posts