డియర్ ఎల్బీ...ఇంత భరించలేని వినయం ఎక్కడి నుంచి వచ్చింది?

బహుశా  పెరటి సందులో
ఇరుకుగా మొలిచిన మొక్కని
కాబట్టి –దారిచేసుకుంటూ,
గాలి పోసుకుంటూ
నిటారుగా కాక,”నిబ్బరంగా”
పెరగడం వల్ల కావచ్చు సార్!
ఏమైనా చెట్టు రసాలు
బాగున్నయనిపించుకోవడం –
జన్మధన్యం.
-ఎల్బీ శ్రీరామ్

Comments

Popular Posts