నలదమయంతుల హంస రాయభారం

~~నలదమయంతుల హంస రాయభారం సన్నివేశం నలదమయంతుల కథ లోనిది ~~
నలదమయంతుల కథ: మహాభారతం అరణ్యపర్వము లో బృహదశ్వుడు అనే ముని పాండవులకు వివరించిన కథ ఇది.నలమహారాజు,దమయంతి ఇష్టపడి పెళ్ళిచేసుకోవడం, ఆతర్వాత కలి ప్రభావం చేత జూదంలో సర్వం కోల్పోయి భార్యా సమేతుడై ఒంటరిగా అడవులకు వెళ్ళడం, కష్టాలు పడటం,తిరిగి కథ సుఖంతమవ్వడం ఈ కథ వృత్తాంతం.ఇప్పటి భాషలో చెప్పాలంటే ఇది లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా (ఈ స్టోరీ మీద ఒక చిత్తూరు నాగయ్య గారు,భానుమతి గారు నటించిన మంచి తెలుగు సినిమా కూడా ఉంది- నలదమయంతి:1957).ఆ కథలో నలదమయంతుల ప్రేమకు ఒక హంస కారణం అవుతుంది.ఆ సన్నివేశానికి సంబంధించినదే రాజా రవి వర్మ గీసిన ఈ పెయింటింగ్.
(#నలదమయంతుల పూర్తి కథ తర్వాత పోస్టులలో చెప్పుకుందాం).

Comments

Popular Posts