పడుకునే ముందు “దిండు” కింద “వెల్లుల్లి” పెట్టుకొని పడుకుంటే ఎన్ని ప్రయోజనాలో!

వెల్లుల్లి  వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్రయోజనాల గురించి అందరికే తెలుసు. వెల్లుల్లి స‌హ‌జ సిద్ధమైన యాంటీ బ‌యోటిక్‌.ఇందులో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ లక్షణాలు ఉన్నాయి.అయితే కొందరు వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు.అలాంటి వారికోసమే ఈ సమాచారం. వెల్లుల్లిని తిన‌కుండానే, దాని వ‌ల్ల క‌లిగే ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. ఎలా అంటే..ఒక వెల్లుల్లి రేకును తీసుకుని నిద్రించే దిండు కింద పెట్టుకుంటే చాలు.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, వాసన (అరోమా) గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దాంతో నిద్ర బాగా వ‌స్తుంది. నిద్రలేమి స‌మ‌స్య ఉండ‌దు.
2. దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
3.    గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్తం శుభ్రమ‌వుతుంది. రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి.
4.    వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బట్టతల స‌మ‌స్య కూడా తొల‌గిపోతుంది.
5.    అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.లివ‌ర్ పనితీరు మెరుగుపడుతుంది.
6.    హార్మోన్ స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి.
7.   జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.

Comments

Popular Posts