కూరలో ఉప్పు సరిపోలేదని తినేట‌ప్పుడు ఉప్పును క‌లుపుకుంటున్నారా? అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి!

కొంతమంది భోజనం చేసేటప్పుడు కూర‌లో ఉప్పు స‌రిపోలేద‌ని కొంత ఉప్పును వేసుకుని క‌లిపి తింటుంటారు. ఉప్పు టేస్ట్ ను పెంచుతుంద‌నే మాట వాస్తవమే ఐనప్పటికీ ....ఇలా వంట వండిన తర్వాత క‌లిపే ఉప్పు మాత్రం ఆరోగ్యాన్ని అడ్డంగా ముంచుతుంది. ఉప్పును వండేట‌ప్పుడు కూర‌లో వేయ‌డం వ‌ల్ల అది క‌రుగుతుంది.అలా కాకుండా నేరుగా అన్నంతో క‌లిపి తిన‌డం వ‌ల్ల‌ అది క‌ర‌గ‌దు.తద్వారా దీనిని కరిగించి అర‌గించుకోవ‌డం కోసంకిడ్నీలు ఎక్కువ శ్రమను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవ‌కాశాలు ఉన్నాయిఅందువ‌ల్ల తినేట‌ప్పుడు ఉప్పును అద‌నంగా క‌ల‌ప‌క‌పోవ‌డం సర్వదా శ్రేయస్కరం.

Comments

Popular Posts