మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు


క్షవరం చేసుకోవటానికి రోజులు, వారాలు, తిధులతో సంబంధం లేదు కానీ, మంగలి వృత్తి చేసే వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆ ఆచారం. గతంలో ప్రతి సోమవారం సెలవు ఉండేదట. అందుకని చాలా మంది సోమవారం క్షవరం చేయించుకునేవాళ్లట. మంగలి వారికి కూడా వారంలో ఓ రోజు సెలవుండాలి కాబట్టి, అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి బాగా అలసిపోతారు కాబట్టి, మరుసటి రోజైన మంగళ వారం హాయిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని అప్పటి మంగలి వృత్తి వారు నిర్ణయించుకున్నారు. అలా మొదలైన ఆచారం వలన మంగళవారం కటింగ్ చేయించుకోవొద్దని అంటారు.

Comments

Popular Posts